05-07-2016 ఉదయం 01.37
హర్యాంక్ పుట్టాడు ఇవాళ..... అందరికీ సంతోషంగా ఉంది.
![]() |
డెలివరీ కోసం వెల్లూర్ CMC కి వెళ్తున్నప్పుడు కార్ లో హర్యాంక్ అమ్మ ప్రేమలత |
![]() |
ప్రేమలత ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు టెన్షన్ లో హర్యాంక్ నాన్న రాము, అమ్మమ్మ & తాతయ్య |
![]() |
హర్యాంక్ మా ప్రపంచం లోకి వచ్చినపుడు తీసుకున్న మొదటి ఫోటో కింద మిగిలిన ఫోటోలు |
![]() |
వీడి బరువు 3.300 కే.జి. లు :) |
![]() |
వీడికి టీకా ఇస్తున్నప్పుడు... పాపం మొదటి సారి చూస్తుండగా ఏడ్చాడు... |
![]() |
ఆపరేషన్ థియేటర్ నుంచి ప్రేమాని బయటికి తెస్తున్నప్పుడు... |
![]() |
వార్డ్ కి మార్చిన తర్వాత ఉయ్యాలలో హర్యాంక్.. యమా సీరియస్ వీడు అప్పట్లోనే.... |